ముద్దు పెట్టానా??.. అఖిల్ తో అరియానా... షాకింగ్..

Oct 17, 2020, 12:06 PM IST

బిగ్ బాస్ హౌజ్ శుక్రవారం ఎపిసోడ్ లో రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్, లేడీస్ పార్టీలతో సరదా సరదాగా సాగింది. అఫ్ కోర్స్ గొడవలు లేకపోతే బిగ్ బాస్ హౌజే లేదు కదా. అఖిల్, సోహైల్, నోయల్ ల చిరాకులతో... మోనాల్-అవినాష్ ఓవరాక్షన్ లతో సరదాగా సాగింది.