Oct 1, 2020, 12:08 PM IST
బిగ్ బాస్ హౌజ్ లో 24వ రోజు కూడా టాస్కులు , ఏడుపులు, గొడవలతోనడిచిపోయింది . కిల్లర్ కాయిన్స్ టాస్క్ ఈ ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. ఈ టాస్క్ లో లెవెల్ వన్ పూర్తయి లెవెల్ 2 కి చేరుకుంది. హౌజ్ లోని సభ్యులు ఒకరి కన్నా మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎక్కువ కాయిన్లు దక్కించుకునే ప్రయత్నం చేసారు.