బిగ్ బాస్ తెలుగు 4 : డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీతో ముద్దొస్తున్న.. బోల్డ్ భామ..

23, Oct 2020, 9:09 AM

అరియానా ఎంత బోల్డో.. అంత స్టైట్.. రోజురోజుకూ తన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకుల్ని లవ్ లో పడేస్తోంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండడం.. క్విక్ అండ్ కరెక్ట్ డెసిషన్స్.. టాస్క్ లో మాగ్జిమమ్ స్ట్రెంథ్ పెట్టడం అరియానాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబెడుతున్నాయి.