ఎవ్వరిని వదిలిపెట్టను.. అందరి అంతూ తేలుస్తా.. యాంకర్ శ్యామల మాస్ వార్నింగ్..

May 23, 2024, 11:57 AM IST

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని వదిలేది లేదంటుంది యాంకర్ శ్యామల. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో తనను అనవసరంగా లాగితే ఊరుకునేది లేదు అన్నారు. ఇప్పటికే తనపై ప్రచారం చేసిన మీడియాపై కేసు పెట్టనట్టు ఆమె వెల్లడించారు. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు శ్యామల.