Nov 30, 2020, 5:24 PM IST
ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన హోమ్ బ్యానర్ యువి క్రియోషన్స్ లో చేసిన సాహో చిత్రం తెలుగులో ఆడలేదు. నార్త్ లో బాగానే వర్కవుట్ అయ్యింది. అందుకు కారణం ప్రభాస్ ఎనాలసిస్ చేసుకున్నారో లేదో కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం డిస్కస్ చేస్తూనే ఉంటున్నారు.