ప్రకృతి అందాలకు సవాల్ విసురుతున్న అనసూయ సొగసులు..

May 23, 2024, 1:40 PM IST

ప్రకృతి అందాల నడుమ సందడి చేస్తోంది స్టార్ యాంకర్ కమ్ స్టార్ యాక్టర్ అనసూయ భరద్వాజ్. పచ్చని చెట్ల మధ్య.. పూలతో ఆడుకుంటూ అద్భుతంలా  మెరిసిందిస్టార్ బ్యూటీ.