Dec 10, 2020, 11:59 AM IST
స్టార్ జీవితాలు తెరిచిన పుస్తకాలు, వారికి సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తిగొలిపే అంశమే. స్టార్స్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలపై కూడా ఫ్యాన్స్ కి ఫోకస్ ఉంటుంది. అలాంటిది తమ అభిమాన హీరో భాగస్వామి గురించి వారి అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకే స్టార్స్ సైతం తమ ఇమేజ్, స్టేటస్ కి తగ్గకుండా అందమైన అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్నారు. కత్తిలాంటి అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్న 12మంది సౌత్ ఇండియా స్టార్ ఎవరో చూసేద్దాం...