మోహన్ బాబు ఇండస్ట్రీ ని మరో మెట్టు ఎక్కించారు...క్లైమాక్స్ బాగుంది...వెన్నెల కిషోర్ పాత్ర బాగుంది...

Feb 18, 2022, 2:41 PM IST

చాలా కాలం గ్యాప్ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు Son Of India సినిమా తో ప్రేక్షకులను పలకరించారు మోహన్ బాబు..ఆ సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల మాటల్లో చూడండి...