స్టార్ ప్రొడ్యూసర్ పై హైపర్ ఆది బూతు పురాణం...వెనుక "మెగా" హస్తం ఉందా..?

Apr 24, 2021, 1:40 PM IST

పవన్ వీరాభిమానుల్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకరు. పవన్ కోసం, జనసేన పార్టీ కోసం ఓపెన్ గానే కష్టపడుతూ ఉంటాడు. పవన్ ని విమర్శించిన వారిపై తన మార్కు పంచ్ లతో విరుచుకుపడతాడు.