మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందా..? పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన భర్త...
Naresh Kumar | Updated : Mar 20 2023, 05:00 PM IST
మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెళ్లి ఫోటోలతో పాటు నిహారికతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసిన వెంకట చైతన్య ఒక్క ఫోటో మాత్రం డిలీట్ చేయలేదు.