నాగార్జునపై నెటిజన్ల ట్రోలింగ్... బిబీ చూడం అంటూ కామెంట్స్... ఎందుకంటే...

Oct 19, 2020, 11:21 AM IST


బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ జోష్ తో పాటు, ట్విస్టులతో అలరించింది. ఎండ్ వరకు డబుల్ ఎలిమినేషన్ అనే సస్పెన్స్ తో సాగింది. చివరికి ఈ వారం కూడా సింగిల్ ఎలిమినేషన్ తోనే సరిపెట్టారు. అయితే ఈ సారి కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వడంతో సోషల్ మీడియాలో కాస్త తీవ్రంగానే వ్యతిరేకత వస్తోంది.