ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి...అంత తక్కువ వయసున్న అమ్మాయిని చేసుకోబోతున్నాడా..?

Mar 2, 2021, 5:03 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ మరియు వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందట. ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అట. అమ్మాయిని కూడా నిర్ణయించగా ప్రభాస్ పెళ్లి విశేషాలు ఇలా ఉన్నాయి.