ఇన్నాళ్లు చెప్పలేకపోయాను..ఇప్పుడు చెప్తున్నాను..ఇంతకంటే ఇంకేమి చెప్పను..!

Mar 13, 2021, 12:09 PM IST

అనసూయపై మెగా ప్రొడ్యూసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పైనుంచే అందరు చూస్తుండగానే బోల్డ్ కామెంట్‌ చేశారు. ఇన్నాళ్లు తనలో దాచుకున్న సీక్రెట్‌ని వెల్లడించారు. ఇన్నాళ్లు చెప్పలేకపోయానని, ఇప్పుడు చెబుతున్నానని, అంతకంటే నీ గురించి ఎక్కువ ఏం చెప్పాలన్నారు.