Dec 8, 2019, 6:44 PM IST
కుప్పం ప్రాంతంలో ఏనుగులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రఅటవీ ప్రాంతం నుండి నెల రోజుల క్రితం హోసూరు సమీపంలోని సానమావు ఆటవీప్రాంతానికి 100 ఏనుగులు వచ్చి మకాం వేశాయి ఈ ఏనుగులు శూలగిరి అటవీ ప్రాంతం మీదుగా కర్ణాటక ఎర్ర గోలు అటవీ ప్రాంతానికి వచ్చాయి.