స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుస వైఫల్యాలు: సలహాలిచ్చే ధోని రిటైరవడం వల్లే..!

Mar 27, 2021, 5:18 PM IST

కుల్దీప్ యాదవ్... ఒకప్పుడు టీమిండియాలో స్టార్ స్పిన్నర్. మణికట్టు మాంత్రికుడిగా, చైనామెన్ యాక్షన్‌తో వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్... అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది...