టీమిండియాకు భారీ షాక్: టెస్ట్ సీరీస్ నుంచి రాహుల్ అవుట్

Jan 5, 2021, 1:26 PM IST

మూడో టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టుల నుంచి కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. మొదటి రెండు టెస్టుల్లో బరిలో దిగని కెఎల్ రాహుల్‌ను, చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని భావించింది టీమిండియా.