IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్...

Apr 3, 2021, 3:33 PM IST

ఐపీఎల్ 2021 మరికొన్ని రోజుల్లో మొదలవనున్న నేపథ్యంలో గత సీజన్ రన్నర్ అప్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్, వారి గెలుపు అవకాశాల గురించి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారి మాటల్లో...