ఈ సమ్మర్ ఇక కూల్ కూల్.. ఇప్పుడు AC గోడకు కాదు ఇంట్లో ఎక్కడంటే అక్కడే..

Published : May 03, 2024, 11:46 PM IST

టెక్నాలజీ అండ్ చైనా కంపెనీ Xiaomi కొత్త వెర్టికల్ ACని పరిచయం చేసింది. ఈ 3 టన్నుల ఎయిర్ కండీషనర్‌ను ఎక్కడైనా ఈజీగా ఉంచవచ్చు. అయితే దీని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం...

PREV
15
 ఈ సమ్మర్ ఇక కూల్ కూల్.. ఇప్పుడు AC గోడకు కాదు ఇంట్లో ఎక్కడంటే అక్కడే..

Xiaomi Mijia ఎయిర్ కండీషనర్ Fresh Air Pro Dual Outlet పేరుతో తీసుకొచ్చారు. ఇది సాధారణ స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ లాంటిది కాదు. ఈ ఏసీ టవర్ ఫ్యాన్ లాగా నిలువుగా ఉంటుంది.
 

25

Xiaomi  Mijia వర్టికల్ AC ఇంటి వినియోగం(home  usage) కోసం గోడకు మౌంట్ చేయాల్సిన పని లేదు. గదిలో అవసరమైన ప్రదేశంలో దీనిని  ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత.
 

35

సిల్వర్ కలర్ లో వస్తున్న ఈ మిజియా వెర్టికల్ ఏసీ క్వాలిటీ కూలింగ్  అందిస్తుంది. దీని డ్యూయల్ అవుట్‌పుట్ కారణంగా ఫాస్ట్  కూలింగ్  అందించగలదు.
 

45

3 టన్నుల సామర్థ్యం గల ఈ AC 1930W కూలింగ్ పవర్, 2680W హీటింగ్ పవర్ రెండింటితో  ఉంటుంది. ఇంకా  క్లాస్ 1 ఎనర్జీ సేవింగ్ ఫీచర్‌  కూడా   ఉంది, అంతేకాదు కనీస విద్యుత్‌  వినియోగిస్తుంది. కాబట్టి కరెంటు బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 

55

ఇంటి లోపల మీకు కూలింగ్  అందిస్తుంది. ఈ AC కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్  చేసే కెపాసిటీ కూడా కలిగి ఉంది. ఇందులో ఆటోమేటిక్ ఆన్ లేదా ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. మేలో చైనాలో విడుదల కానున్న ఈ ఏసీ ధర భారతీయ రూపాయి  ప్రకారం దాదాపు లక్ష వరకు ఉండవచ్చని అంచనా.
 

click me!

Recommended Stories