ముంబై వర్సెస్ రాజస్థాన్: రోహిత్ సేన అల్ రౌండ్ పెర్ఫార్మన్స్

Oct 7, 2020, 1:12 AM IST

IPL 2020 సీజన్ 13లో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టి, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది. 194 పరుగుల భారీ లక్ష్యచేధనలో 136 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్.