IPL 2020 ఢిల్లీ పై ముంబై సునాయాస విజయం

Oct 31, 2020, 10:04 PM IST

IPL 2020 సీజన్‌లో ఛాంపియన్ ఆటతీరుతో టాప్ ప్లేస్‌లో మరింత దృఢంగా నిలుచుంది ముంబై ఇండియన్స్.ఈ సీజన్‌లో మొట్టమొదట ప్లేఆఫ్‌కి అర్హత సాధించేలా కనిపించిన యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, కష్టాల్లో పడింది. ఢిల్లీ ప్లేఆఫ్ చేరాలంటే ఆఖరి మ్యాచులో తప్పక గెలిచి తీరాలి.111 పరుగుల ఈజీ టార్గెట్‌ను వికెట్ కోల్పోయి చేధించింది ముంబై.