చెన్నై బౌలర్లను ఉతికారేసిన యువ హీరో, ఎవరీ ప్రియం గార్గ్ ..?

Oct 2, 2020, 11:13 PM IST

సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ ని కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన యువ సంచలనం ప్రియం గార్గ్... చెన్నై బౌలర్లను చీల్చి చెండాడాడు. అర్థశతకంతో ఆదుకొని టీం కి గౌరవప్రదమైన స్కోర్ ని అందించాడు.