Jul 26, 2019, 6:22 PM IST
టెస్ట్ క్రికెట్ రాను రాను ఆదరణ కోల్పోతుంది. అయితే వన్డే, టీ 20 ల మాధిరిగానే టెస్ట్ క్రికెట్ లో కూడ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించేందుకు ఐసీసీ సన్నాహలు చేస్తోంది. ఈ మేరకు ఐసీసీ కొత్త గైడ్లైన్స్ ను రూపొందించింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్ టోర్నీని నిర్వహించాలనేది ఐసిసి యోచనగా తెలుస్తోంది.. ఈ వీడియో చూడండి..