Sep 12, 2021, 1:07 PM IST
ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు ప్లేయర్లందరూ యూఏఈ చేరుకున్నారు... ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టును అర్ధాంతరంగా రద్దు చేయడంతో అలిగిన ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఆఖరి నిమిషంలో ఫేజ్ 2 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...