మహేశ్‌ బ్రాండ్‌ మొదలైంది! (వీడియో)

Aug 8, 2019, 6:04 PM IST

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ‘the HUMBL co’ పేరుతో తన సొంత బ్రాండ్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ బ్రాండ్‌ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. కొత్త బ్రాండ్‌ను స్థాపించడం చాలా ఉత్సుకతగా ఉందన్నారు.