Mar 24, 2021, 1:46 PM IST
న్యూ ఢీల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్యాలెండర్ ప్రకారం భారతదేశంలోని అన్నీ బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14 రోజులు మూతపడనున్నాయి. ఈ 14 రోజులలో ఎనిమిది వివిధ పండుగ సెలవులు, ఏప్రిల్ 1 బ్యాంక్స్ క్లోసింగ్ డే ఉన్నాయి. మిగిలినవి నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో సహా సాధారణ సెలవులు కూడా ఉన్నాయి.