పితృతర్పణాలు ఎందుకు చేయాలంటే....

Jan 13, 2021, 3:56 PM IST

సంక్రాంతికి  చేసే పితృ తర్పణాల  ప్రాముఖ్యత, పితృ తర్పణాల ఆంతర్యం ఏమిటి, పితృ దోషాలు ఎలా వస్తాయి. మనఇంట్లో పితృ దోషాలు ఉన్నాయా లేదా అనే విషయాలు dr . ఎం . ఎన్ . ఆచార్య గారు వివరించారు .