ప్లవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు: సింహ రాశి

Apr 11, 2021, 12:52 PM IST

ప్లవ నమ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా  సింహ రాశి  ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిశాస్త్ర పండితుడు శ్రీ ఎం ఎన్ ఆచార్య గారు ఈ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణంలో వినిపిస్తారు.