Dec 30, 2020, 1:46 PM IST
2020 ముగిసింది. మరో మూడు రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. కాగా.. ఆ నూతన సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి.వాటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా.. మరో రెండు చంద్ర గ్రహణాలు.అయితే.. వీటిలో రెండు మాత్రమే భారత్ లో కనిపించనున్నాయట.