మీకు భార్య ఒక్కరేనా, ముగ్గురా: వైెఎస్ జగన్ ను ప్రశ్నించిన మహిళ

Dec 20, 2019, 5:59 PM IST

ఏపీకి మూడు రాజధానులు అనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంపై రాజధాని మహిళా రైతులు మండిపడుతున్నారు. జగన్ గారు మీకు ఒక్కటే పెళ్ళామా....లేక ముగ్గురు పెళ్ళాలా....? అంటూ ముగ్గురు పెళ్ళాలు ఉంటే మూడు రాజధానులు కట్టండి అని విరుచుకుపడ్డారు. ఎక్కడో కూర్చుని  మాట్లాడటం కాదు...దమ్ముంటే మా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని మండిపడ్డారు.