Video news : ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసులోనే...

Nov 19, 2019, 4:02 PM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఆఫీసులో భారీ చోరీ జరిగింది. ఆఫీసులోకి చొరబడిన దొంగలు10 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.