Aug 13, 2020, 10:40 AM IST
దళితులపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనం, అత్యాచారాల కు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది .65నియోజకవర్గ కేంద్రాలు, 132మండల కేంద్రాల్లో నిరసనలు,అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు, వినతిపత్రాలు, బైఠాయింపులు కార్యక్రమములు నిర్వహించింది.