Dec 7, 2019, 4:04 PM IST
వైజాగ్ ఆర్కే బీచ్ లో టీమ్ ICG మెంబర్లు నాలుగుకిలోమీటర్ల ప్లాగింగ్ నిర్వహించారు. కావాలి రక్ష ప్లాస్టిక్ నుండి..స్వచ్ఛతే సురక్షితం అంటూ 20 మంది అధికారులు, వందమంది మెంబర్లు కలిసి ఈ ప్లాగింగ్ నిర్వహించారు. జ్యూట్ బ్యాగుల్లో బీచ్ లోని చెత్త ఏరేస్తూ, మార్నింగ్ వాకర్స్ కు అవగాహన కల్పించారు.