మన కళ్ళల్లో నుంచి రక్తం వచ్చిన వైపీపీ నేతలకు మాత్రం జాలి కలగదు

Dec 22, 2019, 4:15 PM IST

  
మహిళ నేత శోభారాణి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అందరూ  పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ధర్నాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి  మేకప్ వేసుకుంటూ ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.