అచ్చెన్నాయుడు అరెస్ట్ ఎలా జరిగిందంటే.. (వీడియో)

Jun 13, 2020, 2:54 PM IST

టీడీపీ నేత, మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు టెక్కలిలోని ఆయన ఇంట్లో ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ అరెస్ట్ అనైతికం అని దారుణం అని అచ్చెన్నాయుడుని లాక్కెళ్లారని, కిడ్నాప్ చేశారని టీడీపీ వాదిస్తోంది. ఈ నేపధ్యంలో అసలు అచ్చెన్నాయుడును ఎలా అరెస్ట్ చేశారో ఈ వీడియోలో చూడండి..