Viral Video : ఓరి నాయనా.. ఇదేం డ్యాన్స్ రా.. నైట్ టైంలో చూస్తే అంతే...  

Viral Video : ఇటివల కాలంలో యువత సోషల్ మీడియాకు పిచ్చిలో పడిపోయారు.  వారిలో ఉన్న టాలెంట్ ని వీడియోల రూపంలో, రీల్స్ రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతూ సింగిల్ నైట్ లో సెలబ్రిటీలు కూడా అయిపోతున్నారు. తాజాగా ఓ వీడియో తెగ వైరలవుతుంది.

Young Girl Dance On Road Video Viral In Social Media KRJ

Viral Video: ఇటివల కాలంలో యువత సోషల్ మీడియాకు తెగ అడిక్ట్ అయిపోతున్నారు. అంతే కాదు వారిలో ఉన్న టాలెంట్ ని వీడియోల రూపంలో, రీల్స్ రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతూ సింగిల్ నైట్ లో సెలబ్రిటీలు కూడా అయిపోతున్నారు. వీధుల్లో, బస్సుల్లో, రైళ్లలో, మార్కెట్లో, నడిరోడ్డులో ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్, వీడియోలు చేస్తున్నారు.

అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి డాన్స్ చేస్తూ భయంకరంగా కనిపించింది. ఆ వీడియోనే, ఆ డాన్స్ ను చూసినవారంతా ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మరి ఈ వీడియోకి సంబంధించిన వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
 
అసోంలోని గౌహతిలో ఓ లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్ చంద్రముఖి గెటప్‌ వేసుకుని రోడ్డుపై కనిపించింది. ఆమెను చూసినవారంతా ఒక్కసారిగా జడుచుకున్నారు. ఆ విచిత్రమైన గెటప్ లోనే భూల్‌ భూలయ్యా సినిమాలోని పాటకు నృత్యం చేసి అందరినీ ఫిదా చేసింది. అయితే ఈ అమ్మాయిని షిల్లాంగ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి థాపాగా గుర్తించారు. 2012 లో ఆ యువతి తనను తానే మెగా మిస్ నార్త్ఈస్ట్ ప్రకటించుకుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి చేసిన డాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
 

Latest Videos

vuukle one pixel image
click me!