Jun 14, 2020, 4:36 PM IST
శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామం లో ఒక అరుదైన సంఘటన జరిగింది. గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న C.P.U రిపేర్ అయ్యి స్థానిక స్టోర్ సెంటర్ వద్ద కంప్యూటర్ రిపేర్ షాప్ కు తీసుకొనిపోగా మెకానిక్ C.P.U. భాగాలను విడదీసె సమయంలో లోపలి నుండి శబ్దం రావడంతో భయనికి గురైన మెకానిక్ పక్కన ఉన్న వారిని పిలిచి చూడగా అందులో పాముతోక కనిపించడంతో షాక్కు గురై వెంటనే తేరుకొని స్నేక్ క్యాచర్ ఖాళీ కి సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ చాక చక్యంగా పామును పట్టుకొని సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో వదిలి వేసాడు.