Feb 28, 2021, 10:06 AM IST
విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిన్న(శనివారం) సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. బలవన్మరణానికి పాల్పడిన యువతి ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.