AN Telugu | Updated: Oct 28, 2020, 2:05 PM IST
పెడన టౌన్ మార్కెట్ యార్డు లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు భరోసా సభలో పెడన శాసన సభ్యులు జోగి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా పెడన నియోజకవర్గం లో నూతనంగా అధికారిక పదవి బాధ్యత లు స్వీకరించిన వారికీ ఘనంగా సన్మానం చేసి, నియోజకవర్గం కు మంజూరు అయినా చెక్కులు రైతులకు అందించారు.