గ్రామ వాలంటీర్లకు అభినందనలు తెలిపిన ప్రజలు ,మంత్రులు

Oct 3, 2020, 2:15 PM IST

సీఎం జగన్ పిలుపు ఇచ్చిన మేరకు ప్రజలు ,మంత్రులు వారికి అభినందనలు తెలిపారు. దీపాలతో ,చప్పట్లతో  వారిని ప్రోత్సహించారు .