Jan 9, 2021, 7:00 PM IST
నాగబాబు త్వరలోనే ఎంపీ కాబోతున్నాడా? త్వరలోనే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నాగబాబు ఎంపీ ఎలా కాబోతున్నాడు? ఆయనకు మంత్రి పదవి ఎలా రాబోతుంది. జనసేన నాయకుడిగా ఉన్న నాగబాబుకి కేంద్ర మంత్రి పదవి ఎలా సాధ్యమవుతుంది?