nagula chavithi video : విశాఖలో ఘనంగా నాగులచవితి వేడుకలు

Oct 31, 2019, 5:16 PM IST

దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వచ్చే నాగులచవితిని విశాఖపట్నంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. పాము పుట్ట ఉన్న ప్రాంతానికి చేరుకుని తమ కుటుంబసభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోశారు.