చక్కెర రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Oct 6, 2020, 7:34 PM IST

లాభనష్టాలతో ప్రమేయం లేకుండా చెరకు రైతుకు అండగా ఉంది ఇప్పటికే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తాం. షుగర్ ఫ్యాక్టరీలలో పరికరాలు, చెరకు రైతుల వివరాలు, ఫ్యాక్టరీలు నడపేందుకు గల ఇబ్బందులు, రైతులకు ఎదురయ్యే సమస్యల వివరాలు కావాలని సీఎం  ఆదేశించారు అని మంత్రి అన్నారు .