Dec 5, 2019, 1:26 PM IST
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి అనిల్ కుమార్ దేవాదాయశాఖ మంత్రి తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,నెల్లూరు ఎండోమెంట్స్ అధికారులు, నెల్లూరు జిల్లాలో దేవాలయాలు అబివృద్ది తదితర అంశాలు పై మంత్రులు చేర్చిస్తున్నారు.