Mar 29, 2022, 1:27 PM IST
విజయవాడ: కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ గోడౌన్ లో అగ్గి రాజుకుని మంటలు చెలరేగి నల్లటి పొగలు కమ్ముకున్నాయి. వెంటనే కాలనీవాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్ తో వచ్చి మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.