Nov 28, 2019, 12:44 PM IST
గురువారం మహాత్మా జ్యోతిబా పూలే 129 వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కర్నూల్ జిల్లా ఇంఛార్జి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూల్ జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి కర్నూల్ నగరరంలోని జ్యోతిబా పూలే విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు.