''సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిన కోర్టు కాపాడుతుంది''

Jul 23, 2020, 11:49 AM IST

నిమ్మగడ్డను తిరిగి నియమించాలసిందిగా  గవర్నర్ చెప్పటం  సబబే . గతంలోనే  కోర్ట్ నిమ్మగడ్డను ఎలక్షన్ ఆఫీసర్ గ కొనసాగించాలని చెప్పింది .ప్రభుత్వం సంస్థలను నిర్వీర్యం చేసిన కోర్ట్ ప్రజాసామ్యాన్ని కాపాడుతుంది అని నమ్ముతున్నాము .