ఓం ప్రతాప్ కాల్ డేటాను బయట పెట్టండి -మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి
Aug 30, 2020, 4:37 PM IST
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఓం ప్రతాప్ కాల్ డేటాను బయట పెట్టాలి, పోస్టుమార్టం నివేదికపై ప్రజలకు నివృత్తి చేయాలని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.