Aug 20, 2020, 3:27 PM IST
రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలో పలు గ్రామాలు ముంపుకు గురై, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా కొటిపల్లి,శేరిలంక ప్రజల దుస్థితి అత్యంత దారుణంగా తయారయింది. అధికారులు, నాయకులు వచ్చి తమను చూసి వెళుతున్నారు తప్ప తమకు ఎటూవంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.