Nov 6, 2020, 11:03 AM IST
విద్యుత్ మీటర్లు రైతులకు వ్యతిరేకమైనది , నష్ట దాయకమైనది ,విద్యుత్ ను ప్రవేటీకరణ చేయడానికే పెడుతున్నారు .అందుకే విద్యుత్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తేగానే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం కరెక్ట్ కాదు అని రైతు సంగాల నాయకులు అంటున్నారు .