Aug 30, 2020, 11:26 AM IST
విశాఖ సాగర తీరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి కాంక్రీట్ బంకర్లు బయటపడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ బంకర్లు వెలుగుచూశాయి. విశాఖపట్నం, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో సముద్రం ఇసుక కోతతో బంకర్లు బయటపడ్డాయి. వీటిని చూడటానికి వచ్చిన విశాఖ వాసులు ఆశ్చర్యపోతున్నారు.